బెస్ట్ రంగోలి డిజైన్స్

వినాయక చవితికి ఈ ముగ్గులు వేసేయండి.. చాలా సింపుల్

Published by: Geddam Vijaya Madhuri

బెస్ట్ రంగోలి డిజైన్స్

ఇలా ఆకులు, పువ్వులు వచ్చేలా వినాయకుడి డిజైన్​ను అందంగా వేసేయొచ్చు. ఇది కలర్​ ఫుల్​గా ఉంటుంది.

బెస్ట్ రంగోలి డిజైన్స్

ఇలా ఫ్రేమ్​ వలె సింపుల్​ డిజైన్​తో రంగోలి వేసి.. దానిని పువ్వులతో డెకరేట్ చేయొచ్చు.

బెస్ట్ రంగోలి డిజైన్స్

ఈ రంగులతో గణేషుడి రంగోలని వైబ్రెంట్​గా వేయొచ్చు. పైగా ఇలాంటివి వేయడం చాలా తేలిక.

బెస్ట్ రంగోలి డిజైన్స్

మండల ఆర్ట్ అంటే ఇష్టముండే వినాయకుడి రంగోలిని ఇలా వేసేయవచ్చు. ఇది పండుగ వైబ్స్ ఇస్తుంది.

బెస్ట్ రంగోలి డిజైన్స్

ఎలాంటి రంగులు లేకుండా వినాయకుడిని సింపుల్​గా ఎలిగెంట్​గా ఉంచాలనుకుంటే ఈ మోడల్​ ట్రై చేయవచ్చు.

బెస్ట్ రంగోలి డిజైన్స్

కలర్​ ఫుల్​గా కావాలనుకున్నప్పుడు అపార్ట్​మెంట్​లలో ఈ తరహా రంగోలి వేయవచ్చు.

బెస్ట్ రంగోలి డిజైన్స్

గణేషుడి బొమ్మను వేసి.. కింద విషెష్ రాయవచ్చు. ఇది ఇంటికి వచ్చేవారిని విష్ చేసినట్టు ఉంటుంది.

బెస్ట్ రంగోలి డిజైన్స్

ఇలాంటి ముగ్గులు ఔట్​లెట్​ వేసి.. పిల్లలను రంగులు ఫిల్ చేయమని చెప్తే.. వారు కూడా ఇంట్రెస్టింగ్​గా చేస్తారు.

బెస్ట్ రంగోలి డిజైన్స్

పండుగను ప్రతిబింబించేలా ఎల్లో, రెడ్ కాంబినేషన్​లో వినాయకుడి రంగోలి డిజైన్స్ వేసేయవచ్చు. (Images Source : Pinterest)