విటమిన్ B12 పెంచే బెస్ట్ జ్యూస్ లు ఇవే!

Published by: Anjibabu Chittimalla

విటమిన్ B12తో లాభాలు..

నాడీ వ్యవస్థను హెల్తీగా ఉండచంతో పాటు ఎర్రరక్త కణాల తయారీలో విటమిన్ B12 సాయపడుతుంది.

విటమిన్ B12 లభించే జ్యూస్..

కొన్ని పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ B12 లభిస్తుంది.

కివీ జ్యూస్..

కివీ జ్యూస్ లో విటమిన్ B12తో పాటు విటమిన్ C పుష్కలంగా ఉంటుంది.

ఆరెంజ్ జ్యూస్..

ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ B12తో పాటు బీటా కెరోటీన్, కాల్షియం, విటమిన్ C కావాల్సినంత ఉంటుంది.

బీట్ రూట్..

బీట్ రూట్ జ్యూస్ లో విటమిన్ B12 అధిక మొత్తంలో ఉంటుంది.

దానిమ్మ..

దానిమ్మ జ్యూస్ లోనూ విటమిన్ B12 సమృద్ధిగా ఉంటుంది.

అరటి..

బనానా స్మూతీలోనూ విటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది.

బ్లూ బెర్రీ..

బ్లూ బెర్రీ జ్యూస్ లో విటమిన్ B12తో పాటు సమృద్ధిగా ఉంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com