పెదాలు గులాబీ రేకుల్లా మెరవాలంటే ఇలా చేయండి!

Published by: Anjibabu Chittimalla

రెడ్ లిప్స్..

అమ్మాయిలకు అందం తేనెలూరే అధరాలు.

లిప్స్ టిప్స్..

కొన్ని టిప్స్ తో గులాబీ రేకుల్లాంటి పెదాలను సొంతం చేసుకోవచ్చు.

అలోవెరా, తేనె..

కలబంద జ్యూస్, తేనె కలిపి పెదాలకు రాస్తే డ్రైనెస్ తగ్గి అందంగా మారుతాయి.

బీట్ రూట్ జ్యూస్..

బీట్ రూట్ రసాన్ని వారానికి రెండుసార్లు మసాజ్ చేస్తే గ్లాసీ లిప్స్ తయారవుతాయి.

శనగపిండి, ఆల్మండ్ ఆయిల్..

శనగపిండి, ఆల్మండ్ ఆయిల్ కలిపి పెదాలకు రాస్తే మృదువుగా తయరవుతాయి.

నెయ్యి..

పడుకునే ముందుకు పెదాలకు నెయ్యిరాస్తే అందంగా తయారవుతాయి.

గులాబీ రేకులు, పాల పేస్ట్..

గులాబీ రేకులు, పాలు కలిపి చేసిన పేస్టు పెదాలకు రాస్తే అందంగా మారుతాయి.

ఆల్మండ్ ఆయిల్, తేనె..

ఆల్మండ్ ఆయిల్, తేనె, చక్కెర మిశ్రమాన్ని పెదాలకు రాస్తే క్యూట్ గా తయారవుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com