మగవాళ్లకూ గర్భం అనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట వినిపిస్తున్నాయి.



30 ఏళ్ల వయసులో బ్రిటిష్ ట్రాన్స్‌జెండర్ వ్యక్తి ఫ్రెడ్డీ మెక్‌కానెల్ ఒక మగబిడ్డకు జన్మనిచ్చాడు.



సర్జరీ ద్వారా ట్రాన్స్‌జెండర్‌గా మారిన వాళ్లలో కొన్ని వైజ్ఞానిక ప్రక్రియల ద్వారా గర్భం సాధ్యమే.



దానం చేసిన గర్భసంచిని గానీ, మూలకణాల ఆధారంగా ల్యాబ్‌లో తయారుచేసిన గర్భసంచిని గానీ మగవాళ్లలో పెట్టి ఆపరేషన్



తర్వతా ప్లాజెంటాకు అనుసంధానించడం ద్వారా గర్భం దాల్చే అవకాశం



ఇలాంటి యుటెరెస్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీకి పెరుగుతున్న డిమాండ్



కొంత మంది మగవారి లక్షణాలు ఉన్నా శరీరంలో పుట్టుకతో ఉన్న గర్భసంచి - వారికి గర్భం రావడం సులువు !



స్వలింగ పెళ్లిళ్లను చేసుకుంటున్న వారిలో ఇలాంటి గర్భం ప్రక్రియ కోసం జంటల ప్రయత్నాలు



స్వలింగ వివహాలు పెరుగుతున్న సమయంలో మగవారి గర్భాలు కూడా పెరిగే చాన్స్