అర్జెంటీనా 2020లో గంజాయి వినియోగాన్ని లీగల్ చేశారు.

కెనడాలో 2018వ సంవత్సరంలో గంజాయిని ఉపయోగించుకోవడాన్ని లీగల్ చేశారు.

2016లో కొలంబీయాలో గంజాయి వినియోగాన్ని లీగల్ చేశారు.

లక్సెమ్​ బర్గ్​లో గంజాయి వినియోగం లీగలే. కానీ 2019 నుంచి.

మాల్టా, మెక్సికో దేశాల్లో గంజాయిని 2021 నుంచి లీగల్​గా వినియోగిస్తున్నారు.

న్యూజిలాండ్​లో కూడా 2020 నుంచి దీనిని వినియోగిస్తున్నారు.

సౌత్ ఆఫ్రికాలో కూడా 2018 నుంచి గంజాయిని లీగల్​గా ఉపయోగిస్తున్నారు.

ఉరుగయ్​లో అయితే 2013 నుంచే గంజాయిని వినియోగిస్తున్నారు.

యూఎస్​లో కొన్ని రాష్ట్రాల్లో దీనిని వినియోగిస్తారు. డీసీతో పాటు 18 దేశాల్లో దీనిని వినియోగిస్తారు.

ఆస్ట్రేలియా, జర్మనీ దేశాల్లో మెడికల్​ ప్రయోజనాల కోసం వినియోగిస్తారు.