పచ్చిబొప్పాయి తింటే ఆ సమస్యలన్నీ పరార్! పచ్చిబొప్పాయిని తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో చూద్దాం. పచ్చిబొప్పాయిలో విటమిన్ సి, ఎ, ఫొలేట్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇందులో పాపైన్ ఎంజైమ్ ఉంటుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. అజీర్ణం, మలబద్ధకం, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. శరీరంలో మంటను తగ్గించడలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుంది. బొప్పాయిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పచ్చిబొప్పాయిని తింటే బరువు తగ్గుతారు. పచ్చిబొప్పాయి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. రక్తపోటును తగ్గించడంతోపాటు అధిక ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ ను ప్రోత్సహిస్తుంది. పచ్చి బొప్పాయి లేదా బొప్పాయి టీ తాగితే ఋతు తిమ్మిరి తగ్గి ఉపశమనం అందిస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.