డయాబెటిస్ తో బాధపడే వారు తినకూడని పండ్ల గురించి తెలుసుకుందాం.

మామిడిలో సహజమైన చక్కెరల శాతం చాలాఎక్కువ. వీలైనంత వరకు మధుమేహులు తినకపోవడమే మంచిది.

అరటి పండు గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ.

గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత త్వరగా చక్కెర స్థాయిలు పెరుగతాయి.

పైనాపిల్ గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువ. కనుక వీలైనంత వరకు షుగర్ ఫేషెంట్లు తినకూడదు.

ద్రాక్ష మదుమేహులు అసలు తినకూడని పండు.

దీనిలో సహజ చక్కెరలు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

పుచ్చ పండులో ఫైబర్, వాటర్ ఎక్కువ. అలాగే గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే

పుచ్చపండు కూడా మధుమేహులు తినకూడదు.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే