సమ్మర్​లో దొరికే మామిడి పండ్లు చాలా మంది ఇష్టంగా తింటారు.

అయితే కొందరు వాటిని తింటే షుగర్ వస్తుందని, బరువు పెరిగిపోతామనుకుంటారు.

మరి నిజంగానే మామిడిపండ్లు తింటే షుగర్ వస్తుందా?

మ్యాంగోలలో గ్లెసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది సహజంగా వాటికి తీపిని అందిస్తుంది.

వీటిని లిమిటెడ్​గా తీసుకుంటే ఎలాంటి షుగర్ అనేది రాదని చెప్తున్నారు నిపుణులు.

ఇవి బ్లెడ్ షుగర్​ని కంట్రోల్ చేసి.. ఇన్సులిన్​ని బ్యాలెన్స్ చేస్తాయని ఓ అధ్యయనం తేల్చింది.

పైగా వీటిలోని విటమిన్ ఏ, సి ఇమ్యూనిటీని పెంచి స్కిన్​ను హెల్తీగా ఉంచుతాయి.

వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

అంతేకాకుండా మామిడి పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి బరువును కంట్రోల్ చేస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)