రుతుపవనాలు వచ్చేశాయ్.. ఈ టైమ్‌లో ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారా?

మాన్సున్ మాసంలో తిరిగేందుకు మహారాష్ట్ర బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా ఈ 8 ప్రదేశాలు భలే బాగుంటాయ్.

మాల్షేజ్ ఘాట్ - వెస్టర్న్ ఘాట్స్‌లోని ఈ ప్రదేశం ఉదయాన్నే మంచుతో చాలా అందంగా ఉంటుంది.

లోనావాలా - మహారాష్ట్ర అనగానే చాలామందికి గుర్తొచ్చేది ఈ లోనావాలా హిల్ స్టేషన్.

మహాబలేశ్వర్ - లోనావాలా తర్వాత ఎక్కువమంది ఈ మహాబలేశ్వర్ హిల్ స్టేషన్‌కు వెళ్లడానికే ప్రిఫర్ చేస్తారు.

పంచ్‌గని - మహాబలేశ్వర్‌కు దగ్గర్లో ఉన్న మరో హిల్ స్టేషనే పంచ్‌గని.

భందర్దారా - అందమైన వాటర్ ఫాల్స్‌తో నిండిన ప్రదేశమే భందర్దారా.

అంబోలీ - సహ్యాద్రి హిల్స్‌లో ఉన్న ఈ ప్రాంతం ఉదయాన్ని మంచుతో, అందమైన వాటర్ ఫాల్స్‌తో నిండిపోయింది.

చిఖల్దారా - విదర్భ సమీపంలో ఉన్న ఒకే ఒక్క హిల్ స్టేషన్ ఇదే.

రత్నగిరి - మహారాష్ట్రలో బీచ్‌లు చూడాలంటే రత్నగిరి వెళ్లాల్సిందే. (All Images Credit: Pexels)