బీపీ మందులు తీసుకునే వారు పాటించాల్సిన టిప్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri

డాక్టర్ చెప్పిన విధంగా మందులు తీసుకోండి. టైమ్ మిస్ అవ్వకూడదు.

ప్రతిరోజూ ఒకే సమయానికి మెడిసన్ తీసుకుంటే మరీ మంచిది.

ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించండి. వ్యాయామం చేస్తూ మంచి ఆహారం తీసుకోవాలి.

మందులు వేసుకున్నప్పుడు తల తిరగడం, దగ్గు వంటి సమస్యలు ఉంటే డాక్టర్‌కు చెప్పండి.

BPని రెగ్యులర్గా చెక్ చేసుకోండి. ఇంట్లోనూ రికార్డ్ చేసి పెట్టుకోండి.

డాక్టర్ ఫాలోఅప్ మిస్ అవ్వకండి. ట్రీట్మెంట్ మార్పులు అవసరం ఉంటాయి.

బీపీ మందులు ఒకేసారి ఆపకండి. ఎందుకంటే BP ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది.

నీరు ఎక్కువగా తాగండి. ఆల్కహాల్ తగ్గించండి. డీహైడ్రేషన్, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి.