మాఖానాను నేరుగా తింటే ఎన్నో లాభాలున్నాయో.. పాలతో తింటే అంతకుమించిన లాభాలు ఉన్నాయట.

ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. పాలు, మఖానా రెండూ మజిల్ గ్రోత్​ని ప్రమోట్ చేస్తాయి.

ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగవడంతో పాటు.. మలబద్ధకం దూరమవుతుంది.

కాల్షియం అందుతుంది. ఇది బోన్స్ హెల్త్​కి మంచిది. పాలతో పాటు మఖానాలో కూడా కాల్షియం ఉంటుంది.

శక్తిని అందిస్తుంది. ఈ కాంబినేషన్​లోని కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్​ మీకు ఎనర్జీని అందిస్తాయి.

పాలల్లోని కాల్షియం, మఖానా స్ట్రాంగ్స్ బోన్స్​ని అందిచడంతో పాటు పంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

దీనిలో ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుంది.

మఖానాలోని పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తుంది. గుండె సమస్యలను దూరం చేస్తుంది.

శరీరంలో వేడి ఎక్కువైనప్పుడు మీరు మఖానాను తింటే శరీరంలోని వేడి తగ్గుతుంది.

రాత్రుళ్లు మఖానాను నీళ్లలో నానబెట్టి.. ఉదయాన్నే పాలతో కలిపి తినొచ్చు.