మేకప్‌ని సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే.. అది చర్మాన్ని హాని చేస్తుంది. కాబట్టి కొన్ని టిప్స్ రెగ్యులర్‌గా ఫాలో అవ్వాలి. ముందుగా ఇయర్ రింగ్స్, నెక్లెస్, ఇతర జ్యూవెలరీని తీసేయాలి. ఇవి అడ్డుగా లేకుండా ఉంటాయి. చేతులను క్లీన చేసుకుని మేకప్‌ని రిమూవ్ చేసే ప్రక్రియను ఫాలో అయితే మంచిది. మేకప్ రిమూవర్‌తో మేకప్‌ని వైప్ చేయాలి. మీ స్కిన్‌కి సూట్ అయ్యే దానిని ఎంచుకుంటుంది. కాటన్ని రోజ్‌వాటర్‌లో ఉంచి.. దానితో ముఖాన్ని క్లీన్ చేసుకుంటే ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ఐ మేకప్‌ని తీయడానికి సపరేట్ రిమూవర్ తీసుకోవాలి. స్కిన్ డెలికేట్‌గా ఉంటుంది కాబట్టి అదే మంచి ఆప్షన్. ఆయిల్ బేస్డ్ రిమూవల్ మేకప్‌ని రిమూవ్ చేయడంలో బాగా ఎఫెక్టివ్‌గా హెల్ప్ చేస్తుంది. డబుల్ క్లెన్సింగ్ చేస్తే స్కిన్‌పై ఉన్న మేకప్ పార్టికల్స్ పూర్తిగా తొలగి.. స్కిన్ శుభ్రమవుతుంది. ముఖాన్ని కడిగిన తర్వాత ముఖానికి కచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. నైట్ క్రీమ్ రాసుకుని.. పడుకుంటే మార్నింగ్‌కి ముఖం ఫ్రెష్‌గా ఉంటుంది.