జామకాయను నేరుగా తినడం కన్నా.. జ్యూస్​ చేసుకుని తాగితే షుగర్​ కంట్రోల్ అవుతుందట.

జామకాయ జ్యూస్​లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇవి డయాబెటిస్​ను కంట్రోల్ చేస్తాయి.

యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఇన్సులిన్ ఉత్పత్తిని కాంప్లికేట్ కాకుండా కంట్రోల్ చేస్తాయి.

జామకాయ జ్యూస్​లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయని అధ్యయనాలు తెలిపాయి.

జామరసంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

మధుమేహం వల్ల వచ్చే గుండె సమస్యల్ని జామరసం దూరం చేస్తుంది.

జామరసంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే సమ్మేళనాలు ఉంటాయి. గ్లూకోజ్ కణాల్లోకి ప్రవేశించడాన్ని ఈజీ చేస్తాయి.

ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.