విరాట్ కోహ్లి, అనుష్క శర్మ. మోస్ట్ అడోరబుల్, లవ్లీ కపుల్ ఇన్​ ద ఇండియా అనొచ్చు.
ABP Desam

విరాట్ కోహ్లి, అనుష్క శర్మ. మోస్ట్ అడోరబుల్, లవ్లీ కపుల్ ఇన్​ ద ఇండియా అనొచ్చు.

ఈ జంట డేటింగ్ నుంచి ప్రేమ, పెళ్లివరకు అన్ని వారి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.
ABP Desam

ఈ జంట డేటింగ్ నుంచి ప్రేమ, పెళ్లివరకు అన్ని వారి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.

వీరి లవ్​ స్టోరి ఎలా మొదలైందనేది కొందరికి తెలియకపోవచ్చు. మరి వారి ప్రేమ కహాని ఎలా మొదలైందో చూసేద్దామా?
ABP Desam

వీరి లవ్​ స్టోరి ఎలా మొదలైందనేది కొందరికి తెలియకపోవచ్చు. మరి వారి ప్రేమ కహాని ఎలా మొదలైందో చూసేద్దామా?

విరాట్​, అనుష్క శర్మ మొదటిసారి హెడ్ అండ్ షోల్డర్స్ యాడ్​ కోసం మీట్ అయ్యారు.

విరాట్​, అనుష్క శర్మ మొదటిసారి హెడ్ అండ్ షోల్డర్స్ యాడ్​ కోసం మీట్ అయ్యారు.

ఆ యాడ్​ తర్వాత నుంచి వారు ఫ్రెండ్స్​గా మారి డేటింగ్​ చేసుకున్నారు. అప్పట్లో వీరి పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

డేటింగ్ తర్వాత వీరిద్దరూ ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకుంటూ వచ్చారు.

2017లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

పిల్లల్ని సోషల్ మీడియా చేతికి చిక్కకుండా అనుష్క, కోహ్లీ పర్సనల్ కేర్ తీసుకుంటూ ఉంటారు.

లండన్​లో వీరు సెటిల్​ అయినట్లు ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. పిల్లల ప్రైవసీ కోసమే వారు వెళ్లినట్లు తెలుస్తోంది.

అనుష్క కూడా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. మళ్లీ సినిమాలు చేసే అవకాశం తక్కువ.