సిక్స్ ప్యాక్ బాడీని సాధించడానికి జిమ్​లో ఎన్నో కసరత్తులు చేసి ఉంటారు.

అంత కష్టపడి బిల్డ్ చేసుకున్న బాడీని సరిగ్గా మెయింటైన్ చేయకుంటే దాని లుక్​ పోతుంది.

ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని డైట్​లో చేర్చుకోవాలి. ఇది కండరాలకు పోషణ అందిస్తుంది.

కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్​ని బ్యాలెన్స్డ్​గా తీసుకోవాలి.

హైడ్రేషన్ కోసం రెగ్యులర్​గా వాటర్, ఇతర ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఇవి కండరాలకు మంచివి.

ప్లాంక్స్, క్రంచెస్, లైగ్​ రైజస్ వంటి కోర్ వర్క్ అవుట్స్ రెగ్యులర్​గా చేస్తూ ఉండాలి.

హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ చేస్తే ఫ్యాట్ బర్న్ అయ్యి.. కండరాలకు బలం అందుతుంది.

డైట్​ని వ్యాయామాన్ని రొటీన్​గా మార్చుకున్నప్పుడే సిక్స్ ఉంటుంది.

అలాగే సిక్స్​ ప్యాక్​ని రప్పించడానికి చాలా ఓపిక అవసరం. మెంటల్లీ కూడా స్ట్రాంగ్​గా ఉండాలి.

శరీరాన్ని కష్టపెట్టడమే కాదు.. కండరాలు రిలాక్స్ అయ్యేందుకు కూడా టైమ్ తీసుకోవాలి.