మహా శివరాత్రికి ఫ్రెండ్స్, ఫ్యామిలీమెంబర్స్​కి మహా శివరాత్రి విషెష్ చెప్పాలి అనుకుంటున్నారా?

అయితే ఈ ఫోటోలు షేర్ చేస్తూ.. ఇలా మహా శివరాత్రి విషెష్ చెప్పేయండి.

ఆ మహా శివుని ఆశీస్సులు మీ జీవితంలో శాంతి, శ్రేయస్సును తీసుకురావని కోరుకుంటూ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

మీకు, మీ కుటుంబసభ్యులకు ఆధ్యాత్మిక, ఆనందకరమైన మహా శివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివుని శక్తి మీకు అన్నిట్లో విజయాన్ని అందిస్తుంది.

మీ చింతలు, ఇబ్బందులను ఆ శివుని దైవిక శక్తి నాశనం చేస్తుంది. మహా శివరాత్రి శుభాకాంక్షలు.

మహా శివారాత్రి సమయంలో శివుని ప్రేమ, కాంతి మీ మార్గాన్ని ప్రకాశింపజేయాలిని కోరుకుంటూ.. శివరాత్రి శుభాకాంక్షలు.

శివుని ఆశీస్సులు మీపై, మీ కుటుంబసభ్యులపై ఉండాలని కోరుకుంటూ.. మహా శివరాత్రి శుభాకాంక్షలు.

శివుని అనుగ్రహం కోసం చేసే ఈ ఉపవాసం, జాగరణ ఫలించాలని.. ఎన్నో అద్భుతాలను అందించాలని కోరుకుంటూ హ్యాపీ శివరాత్రి.

లేదా ఈజీగా చెప్పాలనుకుంటే మీకు, మీ కుటుంబ సభ్యులకు శివరాత్రి శుభాకాంక్షలు అని చెప్పేయొచ్చు.

వీటిని ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేస్తూ.. మీ ప్రియమైనవారికి విషెష్ చెప్పేయండి.