మాధవన్‌లా వ్యాయామం లేకుండా 21 రోజుల్లోనే బరువు తగ్గడం ఎలా? ఇలా చెయ్యండి

Published by: Suresh Chelluboyina

హీరో మాధవన్ ‘రాకెట్రీ’ మూవీలో కుర్రాడిగా, ముసలివాడిగా రెండు పాత్రల్లో కనిపించాడు.

Published by: Suresh Chelluboyina

అయితే, ఈ పాత్రల కోసం మాధవన్ చాలా కష్టపడ్డాడట. వృద్దుడిగా కనపడేందుకు బరువు పెరిగాడట.

Published by: Suresh Chelluboyina

ఆ తర్వాత కుర్రాడిగా కనిపించేందుకు కేవలం 21 రోజుల్లోనే బరువు తగ్గాడట.

Published by: Suresh Chelluboyina

కనీసం వ్యాయమం కూడా చెయ్యకుండా.. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌‌తో బరువు తగ్గాడట.

Published by: Suresh Chelluboyina

ఈ విధానంలో ఆహారాన్ని కనీసం 45 నుంచి 60 సార్లు నమలాలి.

Published by: Suresh Chelluboyina

అంటే నీళ్లను తాగుతూ ఆహారాన్ని మింగాలట. సాయంత్రం 6.45కే డిన్నర్ తినేయలట.

Published by: Suresh Chelluboyina

మధ్యాహ్నం 3 గంటలు దాటిన తర్వాత వండిన ఆహారాన్నే తినాలి, పచ్చివి తినకూడదు.

Published by: Suresh Chelluboyina

ఉదయాన్నే బాగా వాకింగ్ చెయ్యాలి. అర్థరాత్రి ముందే గాఢంగా నిద్రపోవాలి.

Published by: Suresh Chelluboyina

నిద్రకు 90 నిమిషాల ముందు వరకు అసలు ఫోన్లు, టీవీలు చూడకూడదు.

Published by: Suresh Chelluboyina

లిక్విడ్స్ బాగా తీసుకోవాలి. ఈజీగా జీర్ణమయ్యే, ఆరోగ్యాన్నిచ్చే ఆహారం తినాలి.

Published by: Suresh Chelluboyina

Images Credit: R.Madhavan/Instagram

Published by: Suresh Chelluboyina