ఎల్పీజీ గ్యాస్ ఇండియాలోనే కాకుండా ఇంకా ఏ దేశాల్లో ఎక్కువ ఉపయోగిస్తారు?

Published by: Geddam Vijaya Madhuri

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో LPG (ద్రవీకృత పెట్రోలియం వాయువు) వినియోగం ఎక్కువ.

చైనా ప్రపంచంలోనే LPGకి అతిపెద్ద వినియోగదారు.

గృహ, పారిశ్రామిక రంగాలలో LPG విస్తృతంగా ఉపయోగిస్తారు.

అమెరికాలో LPG వినియోగంలో రెండవ స్థానంలో ఉంది.

అమెరికాలో LPG (ప్రోపేన్)ను ఇల్లు వేడి చేయడానికి ఉపయోగిస్తారు.

ప్రపంచంలో భారతదేశం మూడవ అతిపెద్ద LPG వినియోగదారు దేశం.

గృహ వినియోగంలోనే ఇండియా ప్రపంచంలోనే నంబర్ 1 మార్కెట్ గా అవతరించింది.

రష్యా ఎల్పీజీ పెద్ద వినియోగదారు, ఉత్పత్తిదారు దేశం.

జపాన్, దక్షిణ కొరియా: పారిశ్రామిక, నివాసాలలో LPGని బాగా వినియోగిస్తుంది.