స్ట్రాబెర్రీలు తియ్యగా ఉంటాయి. కానీ వీటిలో చక్కెర శాతం తక్కువ. విటమన్ C ఎక్కువ. మధుమేహులు కూడా రోజూ తినొచ్చు.