బాదం హల్వా అంటే ఇష్టమా? టేస్టీ రెసిపీ ఇదే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

బాదం హల్వాను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు.

Image Source: pexels

మరి దీనిని ఇంట్లో ఎలా సింపుల్గా, టేస్టీగా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

Image Source: pexels

ఒక కప్పు బాదంను 4-5 గంటలు లేదా రాత్రంతా నీటిలో నానబెట్టండి. తరువాత తొక్క తీయండి.

Image Source: pexels

బాదంను కొద్దిగా పాలతో మిక్సీలో బరకగా గ్రైండ్ చేయండి.

Image Source: pexels

పాన్ లో అర కప్పు నెయ్యి వేసి.. వేడి అయ్యాక బాదం పేస్ట్ వేసి తక్కువ మంట మీద బంగారు రంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి.

Image Source: pexels

ఇందులో 1 కప్పు పాలు, కుంకుమపువ్వు వేసి చిక్కగా అయ్యేవరకు ఉడికించండి.

Image Source: pexels

ఇప్పుడు రుచికి సరిపడా చక్కెర వేసి, మిశ్రమం గిన్నెను వదిలే వరకు బాగా కలపండి.

Image Source: pexels

చివరగా యాలకుల పొడిని కలపండి. పైన కొంచెం నెయ్యి వేయండి.

Image Source: pexels

సన్నగా తరిగిన పిస్తాతో అలంకరించి వేడిగా వడ్డిస్తే.. టేస్టీ బాదం హల్వా రెడీ.

Image Source: pexels