చిరు ధాన్యాలతో బోలెడు హెల్త్ బెనిఫిట్స్

చిరు ధాన్యాలతో ఆరోగ్యానికి ఎంతో మంచిది.

మిల్లెట్స్ లో ఐర‌న్‌, క్యాల్షియంతో పాటు ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటాయి.

ర‌క్త‌పోటు, మ‌ధుమేహంతో బాధ‌ప‌డే వారికి మిల్లెట్స్ తో మేలు చేస్తాయి.

చిరు ధాన్యాలు శరీరంలోని కొలెస్ట్రాల్ ను కరిగించి బ‌రువు తగ్గేలా చేస్తాయి.

చిరు ధాన్యాలు డయామెటిక్ పేషెంట్లలో గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రిస్తాయి.

చిరు ధాన్యాలు రక్తంలో కొవ్వులు తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

చిరు ధాన్యాలు క్యాన్స‌ర్ క‌ణాల‌ను అదుపు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

చిరు ధాన్యాల్లోని క్యాల్షియం కండరాలను బ‌లోపేతం చేస్తాయి.

చిరు ధాన్యాలు రోగ నిరోధ‌క శ‌క్తిని మెరుగు పరుస్తాయి. All Photos Credit: Pixabay.com