పల్లీలతో మహిళల్లో నెలసరి సమస్యలకు చెక్ పల్లీలలో ప్రొటీన్, ఫాస్ఫరస్, థైమీన్, నియాసిన్ పుష్కలంగా ఉంటాయి. పల్లీలలోని ఫ్యాట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యానికి పల్లీలు చాలా మేలు చేస్తాయి. పల్లీలు, బెల్లం కలిపి తింటే రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. పల్లీలు తినడం వల్ల హెపటైటిస్ రాకుండా కాపాడుకోవచ్చు. నానబెట్టిన పల్లీలు తింటే మహిళ్లలో నెలసరి ఇబ్బందులు రావు. పల్లీలు వృద్ధాప్య లక్షణాలను అలరికడుతాయి. పల్లీలు, ఉప్పు కలిపి తింటే నోటి ఆరోగ్యంతో పాటు దంతాలు బలంగా మారుతాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com