చక్కటి ఆరోగ్యం కోసం రోజూ వాకింగ్ చేయాలంటున్నారు నిపుణులు.
రన్నింగ్ తో పోల్చితే వాకింగ్ తోనే ఆరోగ్యానికి మేలు కలుగుతుందంటున్నారు.
వీలును బట్టి ఉదయం, లేదంటే సాయంత్రం వాకింగ్ చేయడం మంచిదంటున్నారు.
రోజూ వాకింగ్ చేయడం వల్ల శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కలుగుతుంది.
రెగ్యులర్ వాకింగ్ రక్తప్రరసరణను పెంచి అన్ని అవయవాలకు తగినంత ఆక్సీజన్ అందిస్తుంది.
రోజూ వాకింగ్ చేయడం వల్ల వెయిట్ కంట్రోల్ అవుతుంది.
తొలి రోజు 15 నిమిషాలతో ప్రారంభించి వారం తర్వాత 30 నిమిషాలకు పెంచండి.
తొలి రోజు 15 నిమిషాలతో ప్రారంభించి వారం తర్వాత 30 నిమిషాలకు పెంచండి.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com