రక్తహీనతతో బాధపడుతున్నారా? బీట్ రైట్ ట్రై చేయండి! బీట్ రూట్ తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బీట్ రూట్ లోని పొటాషియం బీపీని కంట్రోల్ చేసి గుండెకు మేలు చేస్తుంది. బీట్ రూట్ లోని ఐరన్ రక్తహీనతను అదుపు చేస్తుంది. బీట్ రూట్ లోని బీటా సైయానిన్ పెద్ద పేగు క్యాన్సర్ ను అరికడుతుంది. బీట్ రూట్ లోని నైట్రేట్ ఆక్సైడ్ రక్త ప్రసరణ వ్యస్థను మెరుగుపరుస్తుంది. బీట్ రూట్ లోని విటమిన్ B జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బీట్ రూట్ కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బీట్ రూట్ నాడీ ఆరోగ్యాన్ని పెంచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com