పండు టమాటాల కంటే పచ్చి టమాటాలే ఆరోగ్యానికి మంచివా?

Published by: Anjibabu Chittimalla

పండు టమాటాలతో పోల్చితే పచ్చి టమాటాలే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Published by: Anjibabu Chittimalla

పచ్చి టమాటాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

Published by: Anjibabu Chittimalla

పచ్చి టమాటాలోని బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంది.

Published by: Anjibabu Chittimalla

పచ్చి టామాటాలోని యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి.

Published by: Anjibabu Chittimalla

పచ్చి టమాటలోని విటమిన్ C రోగ నిరోధకశక్తిని పెంచుతాయి.

Published by: Anjibabu Chittimalla

పచ్చి టమాటాలోని పొటాషియం రక్తపోటును తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Published by: Anjibabu Chittimalla

పచ్చి టమాటాలోని పైబర్ చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి బరువును అదుపు చేస్తుంది.

Published by: Anjibabu Chittimalla

పచ్చి టమాటలోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్నిమెరుగుపరుస్తాయి.

Published by: Anjibabu Chittimalla

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com

Published by: Anjibabu Chittimalla