వేసవిలో బత్తాయి జ్యూస్ తో బోలెడు లాభాలు

రుచిలో కాస్త పుల్లగా ఉండటం వల్ల బత్తాయికి చాలా మంది దూరంగా ఉంటారు.

కానీ, ఆరోగ్యం కోసం కచ్చితంగా తినాల్సిన పండ్లలో బత్తాయి ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది.

బత్తాయిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతాయి.

బత్తాయిలోని విటమిన్ C రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

బత్తాయిలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది.

వేసవిలో బత్తాయి రసంతో డీహైడ్రేషన్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

రోజూ బత్తాయి జ్యూస్ తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది.

కిడ్నీలో రాళ్లు రాకుండా బత్తాయి రసం కాపాడుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All photos Credit: Pixabay.com