పాలకూర జ్యూస్ తో గుండె పోటుకు చెక్!

పాలకూర జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది.

రుచి గురించి ఆలోచించకుండా పాలకూర జ్యూస్‌ను తాగేయాలి.

పాలకూర జ్యూస్ లో విటమిన్ K, నైట్రేట్లు అధికంగా ఉంటాయి.

పాలకూర జ్యూస్ లోని విటమిన్ K రక్తపోటును అదుపు చేస్తుంది.

నైట్రేట్లు ధనమనుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ధమనులు ఆరోగ్యంగా ఉండి, రక్తపోటు కంట్రోల్ ఉంటే గుండె జబ్బులు రావు.

పాలకూరను తరచుగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.

పాలకూర జ్యూస్ లోని పోషకాలు శరీరానికి కావాల్సిన న్యూట్రిషన్ అందిస్తాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.All Photos Credit: Pixabay.com