ఈ ఫుడ్స్ తీసుకుంటే లివర్ సేఫ్!

శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం కాలేయం.

కాలేయం ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని రకాల ఫుడ్స్ తప్పనిసరిగా తీసుకోవాలి.

గ్రీన్ టీతో లివర్ ఫ్యాట్ తగ్గి ఆరోగ్యంగా ఉంటుంది.

సోయాతో తయాయ్యే టోఫు లివర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

ఆరెంజ్, ద్రాక్ష లాంటి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే లివర్ హెల్దీగా ఉంటుంది.

ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్, నట్స్ తో ఇంఫ్లమేషన్ తగ్గుతుంది.

బ్రోకలీ, కాలీఫ్లవర్, పాలకూరతో లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com