Image Source: pexels

ఉమెన్స్ డే గిఫ్ట్స్ - తక్కువ ధరకే లభించే అద్భుతమైన బహుమతులు ఇవే

ప్రపంచ మహిళల దినోత్సవం 2024 సందర్భంగా తక్కువ ధరకే లభించే గిఫ్ట్ ఐడియాలు మీ కోసం.

కాఫీ డి-స్ట్రెస్ గిఫ్ట్.. ఈ కిట్ లో కాఫీ బాడీ స్క్రబ్, కాఫీ బాడీ పాలిషింగ్ ఆయిల్, చెక్క మసాజర్, స్కూప్ ఉంటాయి.

మీ తల్లి, సోదరి, భార్య, కుమార్తె, స్నేహితురాలికి చక్కని చీరను గిఫ్టుగా ఇవ్వండి. అన్నిరకాల బడ్జెట్‌లో దొరుకుతాయి.

మీరు మహిళలకు హ్యాండ్ బ్యాంగులను కూడా గిఫ్టుగా ఇవ్వవచ్చు. ఇవి కూడా తక్కువ ధరకే లభిస్తాయి.

ఈ మధ్య స్మార్ట్ వాచ్‌లు కూడా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఈ రోజే ఆర్డర్ పెట్టండి.

ఇండోర్ ప్లాంట్స్ ఇష్టపడేవారికి మీరు వాటిని బహుమతిగా ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు.

ఫుల్ బాడీ మసాజర్‌లను కూడా గిఫ్టుగా ఇవ్వొచ్చు. ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే లభిస్తున్నాయ్.

ఎయిర్ పాడ్స్ లేదా వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ను కూడా గిఫ్టుగా ఇవ్వవచ్చు. బ్రాండ్‌ను బట్టి ధర మారుతుంది.

Image Source: pexels

చెవిపోగులను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. ఆన్ లైన్లో బడ్జెట్ ఫ్రెండ్లీ చెవిపోగులు అందుబాటులో ఉన్నాయి .