Image Source: pexels

ప్రస్తుతం మనలో చాలా మంది బీపి సమస్యలతో బాధ పడుతున్నారు.

దీని వల్ల కళ్లు తిరిగి పడిపోతుంటారు.

దీన్ని కంట్రోల్ చేసేందుకు ఈ ఫుడ్స్ తీసుకోవడం చాలా ముఖ్యం.

బీపిని కంట్రోల్ చేయడానికి కూరగాయల జ్యూస్‌లు ఎక్కువగా తీసుకోవాలి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

టమాట జ్యూస్‌ బీపిని కంట్రోల్ చేస్తుంది.

హైబీపి సమస్యతో బాధపడేవారు సెలెరీతో జ్యూస్‌ తీసుకోండి.

హైబీపితో బాధపడేవారు ఆకు కూరలను కలిపి జ్యూస్‌ లా చేసుకుని తీసుకోండి.

బీట్‌రూట్ జ్యూస్ రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.