ఇండియాలోనే నెంబర్ వన్ చెఫ్ సంజీవ్ కపూర్. ఆయన ఆస్తి రూ.1100కోట్ల పైమాటే ఉంటుంది.
అత్యంత ధనవంతుడైన రెండో సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా. ఆయన ఆస్తి రూ.80 నుచి రూ. వంద కోట్లు ఉటుంది.
మూడో స్థానం వికాస్ బ్రార్‌ది. సెలబ్రిటీ చెఫ్‌గా వచ్చిన పేరును టీవీ షోలు.. ఇతర కార్యక్రమాలతో సంపాదన మార్గంగా చేసుకున్నారు. రూ.40కోట్లుకుపైగా సంపాదించారు.
నాలుగో స్థానం కునాల్ కపూర్‌ది. ఆయన ఆస్తి కూడా రూ.40కోట్లపైనే ఉంటుంది. మాస్టర్ చెఫ్ ఇండియాలో ఆయన ముద్ర ప్రత్యేకం.
ఐదో స్థానంలో గరీమా అరోారా ఉన్నారు. సొంత రెస్టారెంట్లు కూాడా ఉన్న ఈ సెలబ్రిటీ చెఫ్ ఆస్తులు రూ. 40 కోట్ల పైమాటే.
ఆరో స్థానంలో హర్పాల్ సింగ్ సోకీ ఉన్నారు. ఆయన సెలబ్రిటీ ఛెప్‌గా పెద్ద పేరు తెచ్చుకున్నారు. ఆయన ఆస్తులు రూ.35 కోట్లు
అతుల్ కొశ్చర్ ఆస్తి రూ. 34 కోట్లు ఉంటుంది. - కుకింగ్ బుక్స్ రాయడం ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నారు. ఈయన స్థానం ఆరు
నెట్స్ ఫ్లిక్స్ లో వంటల కార్యక్రమంతో పాపులర్ అయ్యారు వినీత్ భాటియా. ఆయన ఆస్తి రూ.35 కోట్ల పైనే ఉంటుంది.
ధనవంతులైన చెఫ్‌లలో పంకజ్ బదౌరియాది ఎనిమిదో స్థానం. ఆమె ఆస్తి రూ. 30 కోట్ల పైనే ఉంటుంది. కుక్ బుక్స్ ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నారు.
వంటల ద్వారా అధిక ఆదాయ సంపాదిస్తున్న వారిలో అజయ్ చోప్రా వరకు. ఆయన ఆస్తి ఐదుకోట్ల వరకూ ఉంటుందని అంచనా.