ఉదయాన్నే లెమన్ టీ తాగితే ఎంత మంచిదో తెలుసా?

సమ్మర్​లో ఉదయాన్నే లెమన్ టీ తీసుకుంటే చాలా మంచిది అంటున్నారు నిపుణులు.

మీ ఉదయాన్ని హైడ్రేటెడ్​గా మార్చాలనుకుంటే లెమన్​ టీతో డే స్టార్ట్ చేయొచ్చు.

దీనిలో లో కేలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక.

శరీరంలో టాక్సిన్లను డిటాక్స్ చేయడంలో లెమన్ టీ ముఖ్యపాత్ర పోషిస్తుంది.

లివర్ హెల్త్​ని మెరుగుపరచేందుకు లిమన్ టీ హెల్ప్ చేస్తుంది.

నిమ్మకాయలోని విటమిన్ సి చర్మానికి ప్రయోజనాలు అందిస్తుంది.

లెమన్ టీలోని అరోమా మిమ్మల్ని మానసికంగా రిలాక్స్​గా ఉండేలా చేస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)