లావ‌ణ్య త్రిపాఠి.. ఈ కొణిదెల వారి కోడ‌లు భ‌లే అందంగా ఉంటుంది.

ఆమె అందాన్ని మ‌రింత పెంచుతాయి ఆమె క‌ట్టే చీర‌లు.

ఒక‌సారి ఆమె చీర‌ల క‌లెక్ష‌న్ పై లుక్కేద్దామా?

ప‌ర్పుల్ చీర‌లో ఎంతో ముద్దుగా ఉంది క‌దా లావ‌ణ్య‌.

మెరున్ చీర‌లో మెరిసిపోతోంది ఆమె.

వైట్ శారీకి, చిన్న ఫ్లోర‌ల్ బార్డ‌ర్ వావ్! అనేలా ఉంది.

ఫ్లోర‌ల్ ప్రింట్ చీర‌లో చ‌మ్మ‌క్కుమంటోంది క‌దూ..

పేల్ ఎల్లో, వైట్ బార్డ‌ర్ కాంబినేష‌న్ చీర భ‌లేగా ఉంది.

ఓంబ‌ర్ సిల్క్ శారీలో వావ్ అనిపించింది లావ‌ణ్య లుక్.

Image Source: Lavanya tripathi konidela / Instagram

ఆరెంజ్ క‌ల‌ర్ షేడ్ లో భ‌లే ముద్దుగా ఉంది క‌దా లావ‌ణ్య‌.