రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తే కలిగే నష్టాలివే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

మీరు కూడా రాత్రుళ్లు భోజనం చేస్తుంటే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Image Source: freepik

ఎందుకంటే ఈ అలవాటు మిమ్మల్ని లోపలి నుంచి బలహీనపరుస్తుంది.

Image Source: freepik

శరీరానికి సహజంగానే సహజలయ ఉంటుంది. దానినే సర్కేడియన్ రిథమ్ అంటాము. ఇది నిద్ర, జీర్ణక్రియ, హార్మోన్ల విడుదలను నియంత్రిస్తుంది.

Image Source: freepik

రాత్రి ఆలస్యంగా తింటే అది డిస్టర్బ్ అవుతుంది. మరి దీనివల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసుకుందాం.

Image Source: freepik

సూర్యాస్తమయం తరువాత మన జీర్ణవ్యవస్థ నెమ్మదిస్తుంది.

Image Source: freepik

రాత్రి ఆలస్యంగా తినడం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. కాబట్టి లేట్గా స్పైసీ ఫ్రైడ్ ఫుడ్ తింటే ఎసిడిటీ పెరుగుతుంది.

Image Source: freepik

రక్తంలో చక్కెర స్థాయిలు కూడా ప్రభావితమవుతాయి. రాత్రి సమయంలో ఇన్సులిన్ సున్నితత్వం తగ్గుతుందని గుర్తుంచుకోండి.

Image Source: freepik

రాత్రి సమయంలో కేలరీలు బర్న్ అవ్వడం తగ్గుతుంది. దీనివల్ల మిగులు శక్తి శరీరంలో కొవ్వు రూపంలో నిల్వ అవుతుంది.

Image Source: freepik

అందుకే రాత్రి భోజనాన్ని సరైన సమయంలో తినండి. రాత్రి భోజనం 7:30-8 గంటల వరకు ముగించడానికి ప్రయత్నించండి.

Image Source: freepik