కొరియన్ సినిమాలు, పాటలు, సిరీస్​లకే కాకుండా.. బ్యూటీ, హెల్త్ టిప్స్​కి బాగానే డిమాండ్ ఉంది.

అయితే బరువు తగ్గడానికి కూడా కొరియన్ టిప్స్ బాగా హెల్ప్ చేస్తాయి.

కొరియన్స్ డైట్​లో కూరగాయలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు.

వెజిటెబుల్స్​లోని ఫైబర్, న్యూట్రిషియన్స్ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి.

పులియబెట్టిన, ప్రోబయోటిక్స్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటారు.

ఇవి జీర్ణ సమస్యలను దూరం చేసి మెటబాలిజంను పెంచి బరువు తగ్గేలా చేస్తాయి.

వెజిటెబుల్స్ తర్వాత కొరియన్ డైట్​లో ఎక్కువగా ఉండేవి సీ ఫుడ్స్.

సీ ఫుడ్స్​లలో ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తినడాన్ని తగ్గిస్తాయి.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)