చాలామంది రివాల్వర్ , పిస్టల్ రెండూ ఒకటే అని భావిస్తారు.

డిజైన్ & మెకానిజం , బుల్లెట్ కెపాసిటీ , లోడ్ & రీలోడ్ విషయంలో రెండిటికీ తేడాలు ఉంటాయి.

రివాల్వర్ బుల్లెట్ నిల్వ సామర్థ్యం 5-7 బుల్లెట్లు కాగా పిస్టల్ 10-20 బుల్లెట్లు.

రివాల్వర్ ను మాన్యువల్‌గా సిలిండర్ తిప్పి ప్రతి బుల్లెట్‌ను ట్రిగ్గర్ ద్వారా ఫైర్ చేయాలి.

పిస్టల్ లో సెమీ-ఆటోమేటిక్ లేదా పూర్తిగా ఆటోమేటిక్ ఉంటాయి. ట్రిగ్గర్ నొక్కితే, ప్రతి షాట్ తర్వాత కొత్త బుల్లెట్ లోడ్ అవుతుంది.

రివాల్వర్లో బుల్లెట్లు ఒక్కొక్కటిగా లోడ్ చేయాలి. మెగజైన్‌ను తీసి కొత్తది పెట్టడం ద్వారా రీలోడ్ చేయవచ్చు.

రివాల్వర్ లో జామ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ, పిస్టల్లో జామ్ అయ్యే అవకాశం ఉంది.

మెటల్ సిలిండర్ వల్ల రివాల్వర్ బరువు ఎక్కువ, పిస్టల్ తేలికగా, అప్డేట్ గా ఉంటుంది.