ఫిబ్రవరి 7న ప్రారంభమయ్యే ప్రేమికుల వారోత్సవాల్లో ఫిబ్రవరి 11 ప్రామిస్ డే

రోజాలు, చాకెట్లు, టెడ్డీలు ఇవ్వడంతో పాటూ హామీ కూడా ఇవ్వాలి.

ఇచ్చిన మాటను గౌరవిస్తూ నిలబడేదే అసలైన ప్రేమ.

వాగ్దానం ఇద్దరి మధ్య సంబంధాన్ని మరింత బలపరుస్తుంది.

పరస్పర నమ్మకం, అంకితభావం, నమ్మకం, నిబద్ధత కలిగిఉన్నదే నిజమైన ప్రేమ.

ఎల్లప్పుడూ ఒకరినొకరు గౌరవించుకుంటామని ప్రామిస్ చేయండి.

గొడవలను ప్రేమగా మారుస్తానని వాగ్దానం చేయండి

కలలను కలిసి నెరవేర్చుకుందామని ప్రామిస్ చేయండి.

ఈరోజు మీ భాగస్వామికి స్వయంగా చేతితో రాసిన ప్రామిస్ లెటర్ ఇవ్వండి.

ప్రామిస్ రింగ్ ఇవ్వడం ద్వారా మీ ప్రేమ, నిబద్ధతను వ్యక్తపరచండి.