వర్షాకాలంలో కివీ పండ్లు కచ్చితంగా తినాలి, ఎందుకో తెలుసా? వర్షాకాలంలో కివీ పండ్లు తినడం వల్ల చాలా లాభాలున్నాయి. వర్షాకాలంలో దోమల కారణంగా డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వస్తాయి. కివీ పండ్లు తినడం వల్ల డెంగ్యూ, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులు నయం అవుతాయి. కివీలోని పొటాషియం, మెగ్నీషియం బీపీని కంట్రోల్ చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కివీలోని పైబర్ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. కివీ కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది. కివీలోని విటమిన్లు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కివీ పండ్లు తినడం వల్ల చర్మం మరింత కాంతివంతంగా తయారవుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com