డయాబెటిక్ పేషెంట్లు చామంతి టీని తాగొచ్చా? చామంతి పూలు అందానికే కాదు, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చామంతి పూల పొడిని గోరు వెచ్చని నీళ్లలో కలుపుకుని తాగితే చాలా మంచిది. చామంతి టీతో జలుబు లాంటి ఫ్లూ సమస్యలు తగ్గిపోతాయి. చామంతి టీలోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కారక కణాలను కంట్రోల్ చేస్తాయి. చామంతి టీతో నిద్రలేమి నుంచి ఉపశమనం కలుగుతుంది. చామంతి టీ డయాబెటిక్ పేషెంట్లలో షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. చామంతి టీ మహిళలలో రుతుక్రమ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చామంతి టీ ఆక్సీకరణ ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com