సన్ ప్లవర్ సీడ్స్ అందాన్ని పెంచుతాయా?

సన్ ఫ్లవర్ సీడ్స్ లో మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ సమృద్దిగా ఉంటాయి.

సన్ ఫ్లవర్ సీడ్స్ లోని ఫైబర్ కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.

సన్ ఫ్లవర్ సీడ్స్ లోని విటమిన్ C రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

సన్ ఫ్లవర్ సీడ్స్ శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తాయి.

సన్ ఫ్లవర్ సీడ్స్ పలు రకాల క్యాన్సర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి.

సన్ ఫ్లవర్ సీడ్స్ తింటే మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.

సన్ ఫ్లవర్ సీడ్స్ తో ఫ్లూ సమస్యలు తగ్గుతాయి.

సన్ ఫ్లవర్ సీడ్స్ చర్మ సౌందర్యాన్ని మరింత పెంచుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com