రోజూ రెండు ఖర్జూర పండ్లతో గుండెకు మేలు

ఖర్జూర పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఖర్జూరలోని పైబర్ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

ఖర్జూర కోలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది.

ఖర్జూర పండ్లు శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి.

ఖర్జూరలోని యాంటీఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి.

ఖర్జూరలోని కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఖర్జూరలోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది.

ఖర్జూరలోని కాల్షియం ఎముకలను బలంగా మార్చుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com