బెండకాయతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా?

బెండకాయలో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

బెండకాయలోని పైబర్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.

బెండకాయలోని విటమిన్ C రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

బెండకాయలోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది.

బెండకాయ కొలెస్ట్రాల్ ను కరిగించి బరువును కంట్రోల్ చేస్తుంది.

గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో బెండకాయ సాయపడుతుంది.

బెండకాయ డయాబెటిక్ పేషెంట్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది.

బెండకాయలోని యాంటీఆక్సిడెంట్లు కేన్సర్‌ కణాలను అదుపు చేస్తాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com