ఈ పండ్లు తింటే హైబీపీ ఇట్టే కంట్రోల్ అవుతుంది!

హైబీపీ బోలెడు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.

కొన్ని పండ్లు తినడం వల్ల బీపీని అదుపు చేసే అవకాశం ఉంటుంది.

అరటిపండ్లలోని పొటాషియం, మెగ్నీషియం బీపీని తగ్గిస్తాయి.

బత్తాయి పండ్లలోని ఫ్లేవనాయిడ్స్ రక్తపోటు కంట్రోల్ చేస్తాయి.

దానిమ్మలోని పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది.

పుచ్చకాయలోని పొటాషియం, ఫోలేట్ రక్త పోటును అదుపు చేస్తాయి.

బ్లూ బెర్రీలలోని పాలీఫెనాల్స్‌ రక్తపోటును కంట్రోల్ చేస్తాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.

All Photos Credit: pexels.com