కేరళలో దీనిని సంబారం అని పిలుస్తారు. దీనిని తెలుగు రాష్ట్రాల్లో కూడా చేసుకుంటారు.

సమ్మర్​లో హీట్​ని తగ్గించుకునేందుకు ఈ రెసిపీని తయారు చేస్తారు.

అల్లం అంగుళం, పచ్చిమిర్చి రెండు, కరివేపాకు రెబ్బ 1 తీసుకోవాలి.

ఉప్పు రుచికి తగినంత, పెరుగు 1 కప్పు, నీళ్లు మూడు కప్పులు రెడీ చేసుకోవాలి.

చిన్న ఉల్లిపాయలు 5, ఇంగువ అరటీస్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్ అవసరముంటుంది.

కొత్తిమీర, మెంతి ఆకులు, అర చెక్క నిమ్మకాయ కూడా తీసుకోవాలి.

ఇప్పుడు ఓ కుండ తీసుకుని దానిలో అల్లం తురుము, పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకోవాలి.

మిలిగిన పదార్థాలతో పాటు.. పెరుగు, నీళ్లు వేసి బాగా కలపాలి.

చేతితో మిక్స్ చేయలేకుంటే మిక్సీలో వేసి పెరుగును, నీళ్లలో మిక్స్ అయ్యేలా కలపవచ్చు.

సమ్మర్​లో వేడిని తగ్గించుకునేందుకు దీనిని రెగ్యూలర్​గా తాగుతూ ఉంటారు.

Thanks for Reading. UP NEXT

ఇవి తింటే వయసు పెరగదట!

View next story