పండుగల సమయంలో ట్రెడీషన్​తో పాటు.. ట్రెండ్​ని ఫాలో అవ్వాలనుకుంటే కీర్తి సురేశ్ లుక్స్​ని ఫాలో అవ్వొచ్చు.
ABP Desam

పండుగల సమయంలో ట్రెడీషన్​తో పాటు.. ట్రెండ్​ని ఫాలో అవ్వాలనుకుంటే కీర్తి సురేశ్ లుక్స్​ని ఫాలో అవ్వొచ్చు.

మోడ్రన్ లుక్​తో శారీని కట్టుకోవాలనుకున్నప్పుడు మీరు ఇలాంటి వీ నెక్ బ్లౌజ్​ని ట్రై చేయవచ్చు.
ABP Desam

మోడ్రన్ లుక్​తో శారీని కట్టుకోవాలనుకున్నప్పుడు మీరు ఇలాంటి వీ నెక్ బ్లౌజ్​ని ట్రై చేయవచ్చు.

ఎల్లో శారీలు, పండుగలు జస్ట్ పర్​ఫెక్ట్. ఇలాంటి లాంగ్ ఇయర్ రింగ్స్, కొప్పులో పూలు పెట్టుకుంటే ఈ లుక్​ని బీట్​ చేయలేరు ఎవరు.
ABP Desam

ఎల్లో శారీలు, పండుగలు జస్ట్ పర్​ఫెక్ట్. ఇలాంటి లాంగ్ ఇయర్ రింగ్స్, కొప్పులో పూలు పెట్టుకుంటే ఈ లుక్​ని బీట్​ చేయలేరు ఎవరు.

మోచేతి వరకు ఉండే బ్లౌజ్​లు అంచు చీరలకు బాగా నప్పుతాయి. చోకర్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్​తో ఫెస్టివ్​ వైబ్ క్రియేట్ చేయొచ్చు.

మోచేతి వరకు ఉండే బ్లౌజ్​లు అంచు చీరలకు బాగా నప్పుతాయి. చోకర్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్​తో ఫెస్టివ్​ వైబ్ క్రియేట్ చేయొచ్చు.

లెహంగాలు కూడా ట్రెండ్​ని, ట్రెడీషన్​ని మిక్స్ చేస్తాయి. ఇలాంటివి వేసుకున్నప్పుడు మెడలో హెవీగా ఉండే నెక్​ పీస్ బాగుంటుంది.

హెయిర్ లీవ్ చేసి.. స్లీవ్​ లెస్ బ్లౌజ్​ ట్రై చేసినా మీరు అందంగా కనిపిస్తారు. ఎంచుకునే జ్యూవెలరీ చాలా ముఖ్యం.

నెట్టెడ్ హ్యాండ్స్​తో వచ్చే బ్లౌజ్స్​ని ఇలా స్టైల్ చేయవచ్చు. పండుగ కళ అంతా మీ దగ్గరే ఉంటుంది.

డ్రెస్​లు వేసుకునే అలవాటు ఉంటే హెవీ ఇయర్ రింగ్స్​ని ఇలాంటి జడతో ట్రై చేయండి.

పార్టీలకు శారీ కట్టుకోవాలనుకుంటే ఈ తరహా లుక్స్ మంచిగా నప్పుతాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. మరిన్ని లుక్స్​ కోసం కీర్తి సురేశ్ ఇన్​స్టాను స్టాక్ చేయవచ్చు.