సీరియల్ నటి జెన్నీఫర్ వింగెట్ ఏమి చదువుకుందో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Jennifer winget instagram

జెనిఫర్ వింగెట్ అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు.

Image Source: Jennifer winget instagram

అయితే తాజా నివేదికల ప్రకారం జెనిఫర్, కరణ్ వాహిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.

Image Source: Jennifer winget instagram

ఈ భామ మే 30, 1985 న మహారాష్ట్రలో పుట్టింది.

Image Source: Jennifer winget instagram

జెనిఫర్ చిన్నప్పటి నుంచీ నటన చేయాలనే కోరికతో ఉండేదట.

Image Source: Jennifer winget instagram

తన స్కూలింగ్​ను ముంబైలోని సెయింట్ జేవియర్స్ హైస్కూల్ నుంచి పూర్తి చేశారు.

Image Source: Jennifer winget instagram

అనంతరం జెనిఫర్ K.J. సోమయ్య జూనియర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ కళాశాల నుంచి కామర్స్ లో డిగ్రీని పొందారు.

Image Source: Jennifer winget instagram

ఆమె తన కెరీర్​ని 'రాజా కీ ఆయేగీ బారాత్' లో బాల నటిగా ప్రారంభించింది.

Image Source: Jennifer winget instagram

ఆమె తన టెలివిజన్ కెరీర్ను టీవీ సీరియల్ 'శకా లాకా బూమ్ బూమ్'తో ప్రారంభించింది.

Image Source: Jennifer winget instagram

కానీ వారికి అసలైన గుర్తింపు టీవీ షో 'కసౌటీ జిందగీ కీ' ద్వారా లభించింది.

Image Source: Jennifer winget instagram