జాగ్రత్త, పచ్చ కామెర్లు చంపేస్తున్నాయ్ - లక్షణాలు ఇవే

పచ్చ కామెర్లు (Jaundice) చాలా ప్రమాదకరమైనవి. ఇవి సోకితే మరణం తప్పదు.

కాలేయం ఆరోగ్యంగా లేకపోవడం వల్ల పచ్చ కామెర్లు ఏర్పడతాయి.

రక్తంలో ఎర్ర రక్తకణాలు చనిపోతూ ఆ స్థానంలోకి బిలిరుబిన్ అనే ఎల్లో పిగ్మెంట్ చేరుతుంది.

దాని వల్ల ముందుగా చర్మం, గోళ్లు, కళ్లు పచ్చగా మారుతాయి.

ఆ తర్వాత ఇతర శరీర భాగాలూ పచ్చగా అవుతాయి.

మలం బూడిద రంగులోకి, మూత్రం పసుపు రంగులోకి మారి.. దుర్వాసన వస్తున్నా అనుమానించాలి.

జ్వరం, ఒళ్లు నొప్పులు, దురదలు, వాంతులు, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

నిద్రలేమి, రక్తపు వాంతులు, పాదాల వాపు, చేతులు వణికితే కామెర్లు తీవ్రమయ్యాయని అర్థం.

కామెర్లను వెంటనే గుర్తించకపోతే చనిపోయే ప్రమాదం ఉంది.