Image Source: pexels

వేరుశనగలు ఆరోగ్యానికి మంచివి కావా?

వేరుశనగలు మోతాదుకు మించి తింటే కాలేయం దెబ్బతింటుంది.

వేరుశనగల్లో ప్రొటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఆకలిని తగ్గించి బరువును కంట్రోల్లో ఉంచేందుకు సహాయపడతాయి.

వేరుశనగల్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మితంగా తింటే వాటి ప్రయోజనాలు పొందవచ్చు.

అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఫైబర్ ఉంటుంది. కాలేయ ఆరోగ్యానికి సహాయపడతాయి.

అంతేకాదు NASH, NAFLD వంటి దీర్ఘకాలిక కాలేయ వ్యాధులను తగ్గిస్తుంది.

సరిగ్గా నిల్వచేయని వేరుశనగల్లో శిలీంద్రాలు ఉంటాయి. ఆఫ్లాటాక్సిన్ అనే టాక్సిన్ ఉత్పత్తి చేస్తాయి.

వేరుశనగలను వేయించడం, ఉడకబెట్టడం వల్ల అందులో ఉండే అఫ్లాటాక్సిన్ ను తగ్గించవచ్చు.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.