వేసవిలో మట్టికుండలో నీళ్లు తాగితే ఎంతో మంచిది! వేసవిలో మట్టికుండలో నీళ్లు తాగితే చాలా లాభాలున్నాయి. కుండనీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. మట్టికుండలో నీళ్లుతో శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు ఫుష్కలంగా లభిస్తాయి. మట్టికుండ నీళ్లు రుచిగా ఉండటంతో పాటు జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మట్టికుండలో నీళ్లు తాగితే బీపీ కంట్రోల్ కావడంతో పాటు చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది. మట్టికుండలో నీళ్లు తాగితే ఐరన్ లోపం తగ్గుతుంది. మట్టికుండలోని నీళ్లు తాగడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.