వాష్ రూమ్ లో మొబైల్ చూస్తున్నారా? మీరు డేంజర్ లో ఉన్నట్టే! పొద్దున లేచిన దగ్గరి నుంచి పడుకునే వరకు మొబైల్ ను విరివిగా ఉపయోగిస్తున్నారు. వాష్ రూమ్ కు వెళ్లినా ఫోన్ చేతిలో పట్టుకొనే వెళ్తున్నారు. అయితే, బాత్ రూమ్ లో ఫోన్ చూడటం చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు. టాయిలెటు సీట్ మీద మొబైల్ పట్టుకుని ఎక్కువ సేపు కూర్చోవడం మంచిది కాదంటున్నారు. టాయిలెట్ సీట్ మీద ఉండే క్రిముల కారణంగా ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉందంటున్నారు. టాయిలెట్ సీట్ మీద ఉండే క్రిముల కారణంగా ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉందంటున్నారు. ఎక్కువసేపు కూర్చొని ఫోన్ చూడ్డం వల్ల కండరాల్లో వాపు, తిమ్మిరి సమస్యలు ఏర్పడుతాయి. వీలైనంత వరకు టాయిలెట్ లోకి ఫోన్ తీసుకువెళ్లడం మానుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com